Download Now Banner

This browser does not support the video element.

షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు దగ్ధం.. మంటలు వ్యాపించడంతో పరుగులు తీసిన కుటుంబం.. నెల్లూరులో ఘటన

India | Aug 23, 2025
నెల్లూరు డైకాస్ రోడ్ ..ఎన్సిసి కాలనీ వద్ద అగ్ని ప్రమాదం..షార్ట్ సర్క్యూట్తో కాలి బూడిదైనా ఇంట్లోని సామాగ్రి..ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించడంతో బయటికి పరుగులు తీసిన కుటుంబం..తప్పిన ప్రమాదం.. సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం
Read More News
T & CPrivacy PolicyContact Us