ఎన్నో రోజులుగా పోలీస్ స్టేషన్కు తిరుగుతున్న జిల్లా ఫిర్యాదారులు వారి సమస్యలు అక్కడ పరిష్కార కాకపోతే ప్రతి సోమవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు దాదాపు నేడు 18 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తనకు ఫిర్యాదు తెలియజేయాలని ఆమె సూచించారు