రాజోలీ మండల పరిధిలోని పెద్ద ధన్వడా గ్రామ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఇతనల్ పరిశ్రమను మూసివేయాలని సీపీఎం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట స్వామి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు తక్షణమే ఇతనల్ పరిశ్రమను మూసివేయాలని అఖిల పక్ష నేతలతో కలిసి డిమాండ్ చేశారు.