సెంటర్ తిరుపతి జిల్లా రేణిగుంట.... రాత్రిపూట తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసే నిందితుడు అరెస్ట్ తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు IPS ఆదేశాల మేరకు ఆపరేషన్ రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో అరెస్ట్ గాజులమండ్యం SI సుధాకర్, పోలీసు సిబ్బంది ప్రత్యేక నిఘా నిందితుడు తంగ ముత్తు – తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో సీరియల్ దొంగ