Download Now Banner

This browser does not support the video element.

జడ్చర్ల: జడ్చర్లలో సత్యసాయి మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయినిలకు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు

Jadcherla, Mahbubnagar | Apr 20, 2024
జడ్చర్ల పట్టణ కేంద్రంలోని శ్రీ సత్యసాయి మందిరంలో మహిళా ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ, పిల్లలమర్రి జిల్లా సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో MNJ హైదరాబాద్ ఆస్పత్రి వైద్యులచే ఉపాధ్యాయినీలకు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది ఉపాధ్యాయునిలకు వివిధ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రవీందర్ తో పాటు ఏ ఎం ఓ, సి ఎం ఓ, ఎంఈఓ, పిల్లలమర్రి సైన్స్ ఫోరం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us