మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పై చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత వెంటనే వెనక్కి తీసుకోవాలని టిఆర్ఎస్, బిఆర్ఎస్ వి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బి ఆర్ ఎస్ వి నాయకుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద కవిత దిష్టిబొమ్మను దానం చేశారు. గుంపు మేస్త్రి కి కోవర్టుగా మారిన కవిత తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడిన హరీష్ రావు పై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు దేవునిపల్లి కవితను వెంటనే టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.