Download Now Banner

This browser does not support the video element.

అమలాపురం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 190 అర్జీలు స్వీకరించిన అధికారులు

Amalapuram, Konaseema | Aug 25, 2025
అమలాపురం కలెక్టరేట్ నందు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి సుమారుగా 190 అర్జీలను అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు సంబంధించిన ఆర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించి గడువులోగా పరిష్కరించేందుకు పని చేయాలని అధికారులను ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us