Download Now Banner

This browser does not support the video element.

మహిళలకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలి : నెల్లిమర్ల లో మహిళా పోలీసులకు ఎస్ఐ గణేష్ సూచన

Vizianagaram Urban, Vizianagaram | Jun 11, 2025
నెల్లిమర్ల మండల పరిధిలో ఉన్న మహిళా పోలీసులతో బుధవారం సాయంత్రం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ గణేష్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలు పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ, మహిళా పోలీసులు వారి వారి గ్రామాల్లో ఉన్న మహిళలకు ప్రత్యేక చట్టాలు రక్షణ చట్టాలు హక్కుల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. మహిళా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us