బుధవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ సముదాయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా వెనుకబడిన శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏవో భాను ప్రకాష్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని వెనకబడిన వర్గాల హక్కుల కోసం అనునిత్యం పోరాటం చేసిన వీర వనిత అని ఆత్మ గౌరవ ప్రతి కానీ ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.