పద్మావతి అమ్మవారిని మంగళవారం ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ ఎం ఎస్ బిట్ట దర్శించుకున్నారు ఆయనకు ఆలయం వద్ద ఏఈఓ దేవరాజులు సూపర్ ఇంటర్ ప్రసాద్ రమేష్ ఏవీఎస్ రాధాకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు.