Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: దోర్నాలలో తప్పిపోయిన బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

Yerragondapalem, Prakasam | Sep 3, 2025
ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని ఓ బాలుడు తిరుగుతుండగా స్థానికులు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు . బాబు తన పేరు నరసింహ అని తండ్రి మధు తల్లి లలిత అని తెలిపారు. తనది ఆత్మకూరు అని తన మామ దోర్నాలకు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు అని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలుడి కుటుంబ సభ్యులు తెలుసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లగా పోలీసులు బాబును వారికి అప్పగించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us