మెదక్ జిల్లా నర్సాపూర్ మండల రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని మండల వ్యవసాయ అధికారిని దీపికా పేర్కొన్నారు .మంగళవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు సలహాలు పాటిస్తూ వ్యవసాయాన్ని సాధించాలని సూచించారు.