Download Now Banner

This browser does not support the video element.

పట్టణంలో గ్రంథాలయాన్ని సందర్శించిన రాష్ట్ర డైరెక్టర్లు

Srikalahasti, Tirupati | Aug 31, 2025
గ్రంథాలయాన్ని సందర్శించిన రాష్ట్ర డైరెక్టర్లు విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యువతకు గ్రంథాలయాలు ఎంతో అవసరమని గ్రంథాలయాల రాష్ట్ర డైరెక్టర్ కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం పట్టణంలోని గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్వీఆర్ ఎస్ఎస్ శర్మతో కలిసి పరిశీలించారు. గ్రంథాలయంలో పాఠకులకు ఏవిధంగా సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన క్విజ్ పోటీల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us