Download Now Banner

This browser does not support the video element.

పిఠాపురంలో ఎయిడ్స్ నియంత్ర సమస్త ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన డాక్టర్ వినయ్

Pithapuram, Kakinada | Aug 26, 2025
ఎయిడ్స్ నియంత్ర సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ హెల్త్ సెంటర్లో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు హెచ్ఐవి/ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎయిడ్స్ నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డాక్టర్ వినయ్ చేతుల మీదుగా హెచ్ఐవి/ ఎయిడ్స్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలతో కూడిన పోస్టర్ ఆవిష్కరించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గాభవాని పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us