సత్తుపల్లి పట్టణం-గాంధీనగర్ రోడ్డు నెం-12లో సత్తుపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని,మొక్కలు నాటిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ అనంతరం వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటాలన్నారు.భావితరాల మనుగడకు మొక్కలను నాటి పెంచాల్సిన అవసరం ఉన్నదని, పచ్చదనం పెంపొందించడంలో ప్రజలందరూ భాగస్వా ములు కావాలని కోరారు..ఈ కార్యక్రమంలో సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ నర్సింహా,అటవీ శాఖ అధికారులు