వాతావరణంలోని మార్పుల వలన ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటు వంటి వర్షాల నేపథ్యంలో ఎర్ర కాలువకు, నాగిరెడ్డిగూడెం డ్యాం కు అధిక మొత్తంలో వరద నీరు జంగారెడ్డిగూడెం డిఎస్పి రవిచంద్ర ఉన్నారు. ఎర్ర కాలువ పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలు లోతట్టు ప్రాంతాల నుండి సురక్షత ప్రాంతాలకు తరలిరావాలని సూచించారు.ఎర్ర కాలవలో వినాయకుని నిమజ్జనం చేసే కమిటీ సభ్యులు జాగ్రత్తలు వహించాలని తెలిపారు..