నార్పల మండల కేంద్రంలోని రాజేశ్వరిని మహిళా ఇంటి నుంచి అదృష్టమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తేలాల్చందన్నారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో కుటుంబ సభ్యుల పోలీసులను ఆశ్రయించారు.