సింగిల్ డిస్క్ విధానం ద్వారా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుండి అందిన దరఖాస్తులకు తరతర అనుమతులు జారీ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ సంబంధిత అధికారులకు సూచించారు బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మహబూబ్ బాషా ఎల్.డి.ఎం రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు