కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఒక మహిళకు కారుణ్య నియమక పత్రాన్ని కార్పొరేషన్ అదనపు కమిషనర్ కీర్తి సుధాకర్ అందజేశారు. శనివారం సాయంత్రం అదనపు కమిషనర్ తన ఛాంబర్ లో ఒక మహిళకు ఆఫీస్ సబార్డినేటర్ గా నియమిస్తే ఆమెకు కారుణ్య నియమకం పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అదనపుకమిషనర్ కేటి సుధాకర్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఉద్యోగి అయిన ఆమె భర్త జనవరిలో చనిపోవడంతో ఆమెకు కారుణ్య నిమిత్తంలో భాగంగా ఆమెకు ఆఫీస్ అపార్డినేటర్ పోస్ట్లు అందించడం జరిగిందని ఆయన తెలిపారు.