చిత్తూరు జిల్లా ఫారెస్ట్ అధికారిగా సుబ్బరాజు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈయన ప్రస్తుతం కోడూరు సబ్ డి ఎఫ్ ఓ గా పనిచేస్తున్నారు . ఇప్పటివరకు చిత్తూరు డిఏఫోగా ఉన్న భరణిని స్టేట్ అన్యువల్ యాక్షన్ ప్లానింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు.