బిక్కనూర్ మండల రేషన్ డీలర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్వో సునీతకు సంఘ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.రేషన్ డీలర్లకు నెలకు రూ.5 వేల పారితోషకం అందించాలని, పెండింగ్లో ఉన్న ఐదు నెలల కమిషన్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.