తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహన అధికారిగా బాధ్యతలు స్వీకరించడానికి అశోక్ కుమార్ సింగల్ తిరుమలకు నరకమార్గంలో బుధవారం వేకువజామున చేరుకున్నారు అలిపిరి కాలినడకన నడిచి వెళ్లారు సెక్యూరిటీ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు తిరుమల శ్రీవారి దర్శించుకున్న తర్వాత సింగల్ టిటిడి 28వ కార్యనిర్వహణాధికారిగా బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రంగనాయకుల మండపంలో ప్రస్తుత ఈవో శ్యామలరావు బాధ్యతలను ఆయనకు అప్పగించనున్నారు.