ఫుడ్ సేఫ్టీ, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ రోహిత్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డిలు శనివారం కరీంనగర్ పట్టణంలోని ఆయా బేకరిలను తనిఖీ చేశారు. ముకరాంపురలోని నారాయణి బేకరి, 7హీల్స్ వద్ద గల టర్నింగ్ పాయింట్ స్వగృహ హోమ్ ఫుడ్స్, మార్కెట్ రోడ్ కల్పన బేకరి అండ్ స్వీట్ హౌస్ లను తనిఖీ చేశారు. కేక్ లకు వాడే కేక్ స్పాంజ్ ను బేకింగ్ చేసే ప్రక్రియలో న్యూస్ పేపర్ ను వాడటం జరుగుతుందన్నారు. లో expire అయిన బాటిల్స్ గుర్తించి వాటిని పారవేయడం జరిగిందన్నారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండటం గుర్తించడం జరిగింది. ఫుడ్ బిజినెస్ ల కు నోటీస్ లు ఇష్యూ చేయడం జరిగిందన్నారు.