దివ్యాంగులు ఎవరూ అధైర్య పడకండి ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి పింఛన్లను పంపిణీ చేస్తామని ఎంపీడీవో సల్మాన్ రాజు తెలిపారు. సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రతి ఒక్కరికి పింఛన్లు పంపిణీ చేస్తామని ఎవరు అదేరుపడకండి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.