Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: సిరిసిల్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ వర్ధంతి కార్యక్రమం

Sircilla, Rajanna Sircilla | Sep 2, 2025
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి మరణించి 16 సంవత్సరాలు అవుతున్న మన మద్యే ఉన్నట్టు ఉందని అన్నారు.ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us