అరుణ తనను చంపేందుకు కుట్రలు చేస్తోందని జగదీష్ అనే రౌడీషీటర్ మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్ కి జగదీష్ ఫోన్ చేసి మాట్లాడుతున్న ఆడియో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకి హాల్ చల్ చేస్తుంది.