విజయనగరం జిల్లా రామభద్రపురం గ్రామ సమీపంలోని సిమెంట్ లో పనిచేస్తున్న వ్యక్తి ఆదివారం రాత్రి సిమ్మెంటు గొడవల్లో బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.. జన్నీవలస గ్రామానికి చెందిన ఎం శ్రీను రామభద్రపురం సమీపంలోని సిమెంట్ గోడౌన్ లో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి సిమెంట్ గోడౌన్లో శ్రీను బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.