ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ నందు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ఇండ్లకు నెంబర్ ఏర్పాటు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నివాసముంటున్నప్పటికీ ఇంటి పన్ను వేయలేదు మరియు ప్రభుత్వం గుర్తించకపోవడంతో ఎమ్మెల్యే చొరవ తీసుకొని అధికారులను ఆదేశించారు. దింతో వాటన్నిటిని రెగ్యులర్ గా రిజిస్ట్రేషన్ ఇంటి నెంబర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.