Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి కి భారత నౌకాదళం నుండి ప్రశంసా పత్రం

Vikarabad, Vikarabad | Aug 22, 2025
వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి చేసిన విశేష సేవలకు భారత నౌకాదళం నుండి ప్రశాంత్రాపత్రం లభించింది. భారత నౌకాదల ఉప అధిపతి వైస్ అడ్విరల్ తరుణ్ సోప్ ది ఈ ప్రశంస పత్రాన్ని ఎస్పీ నారాయణరెడ్డి కి శుక్రవారం అందజేశారు. విధి నిర్వహణలో చూపించిన అంకితభావం నిబద్ధత వృత్తి నైపుణ్యానికి ఈ ప్రశంసాక లభించింది. ఈ ప్రశంసా పత్రం పొందిన పట్ల ఎస్పీ నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us