ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో కుప్పం మండలంలోని పాలారు నబీ తీరంలో వెలిసిన శ్రీ కనక నాచారమ్మ ఆలయాభివృద్ధి ప్రభుత్వం రూ.8 కోట్లు మంజురు చేసింది. ఆలయ అభివృద్ధికి రూ.3.5 కోట్లు, రిటర్నింగ్ వాల్ కోసం రూ.4.5 కోట్లు మంజూరు చేసింది. ఆలయ అభివృద్ధికి సంబంధించి గురువారం ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు.