సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ANM లు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ.. వైద్య శాఖలో పనిచేస్తున్న ANM లపై పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు