నల్గొండ జిల్లా : ఎగువ నుంచి వరద పెరగడంతో సాగర్ జలాశయం 14 గేట్లు ఎత్తి దిగువన కొన్ని ప్రాజెక్టు అధికారులు సోమవారం విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ కు 1,67,440 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 14 గేట్ల ద్వారా 1,16,926 విద్యుత్ ఉత్పాదనతో 33,292 క్యూసెక్కులు మొత్తం 1,46,786 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదిలారు కుడి, ఎడమ ఎమ్మార్పీ వరద కాలువతో కలిపి మొత్తం 1,67,440 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.