శాంతి ఐక్యత మరియు సోదర భావం అనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్తూ చిత్తూరు జిల్లా నుంచి కర్ణాటకకు సాయుధ దళాలు బయలుదేరాయి వీరికి సోమవారం చిత్తూరులో ఘనంగా వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా సాయుధ జలాల కన్వీనర్ రాహుల్ పార్టీలు మాట్లాడుతూ బైపాస్ రోడ్డు వద్ద ప్రారంభించామని ఈ సందర్భంగా సాయుధ జలాల కన్వీనర్ మాట్లాడుతూ ఏడు భారత రాష్ట్రాలను దాటి వెళుతున్న అద్భుతమైన అంతర్జాతీయ యాత్రకు ఆదిత్య ఇవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు.