కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్రతీరాన్ని పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఉప్పాడ సముద్రం అలల తాకిడికి గురవుతున్న తీర ప్రాంతాన్ని శుక్రవారం ఉదయం 11 గంటలకు రెవిన్యూ, మత్స్య, పంచాయతీరాజ్, పంచాయతీ, ఆర్ అండ్ బి శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. అనంతరం మీడియాకు వివరాలు తెలిపారు.