ఆదివారం రోజున పట్టణంలోని పలు వినాయక మండపాల వద్ద ప్రతిష్టించుకున్న గణనాధులకు 101 నైవేద్యాలయం సమర్పించి భక్తులు తమ మొక్కలను చెల్లించుకున్నారు పోరినే కోరికలు తీర్చే గణనాధునికి ఎంత సేవ చేసిన తప్పు ఏంటో భక్తులు తెలుపుతున్నారు. పట్టణంలోని భూమి నగర్ మరియు ప్రగతి నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన జగన్నాధలకు 101 రకాల పిండి వంటల నైవేద్యాలు సమర్పించి బస్సులు తమ మొక్కలను తీర్చుకున్నారు