తాండూర్ పట్టణం శివాజీ చౌక్ లో శ్రీ సాయి మేధా విద్యాలయంలో శనివారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మొత్తం ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఇష్టమే అంత మహేశ్వరి ఉపాధ్యాయులను పేమెంటుతో శాలువాతో ఘనంగా సన్మానించారు