సూర్యాపేట జిల్లాలోని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషిని చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ సోమవారం అన్నారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం ఆయన మట్టి వినాయకుల ప్రచార పోస్టర్ ను విడుదల చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తూ చేసిన విగ్రహాల వల్ల వనరులు కాలుష్యం అవుతాయని కాబట్టి మట్టి విగ్రహాలని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు.