బీసీల ఆత్మగౌరానికి ఆర్ కృష్ణయ్య బావుటల ఎదిగారని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు శనివారం తాండూర్ పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పట్టణంలోని 25వ వార్డు అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు ప్లేట్లు బ్యాగులు బిస్కెట్లు పంపించేశారు