బషీరాబాద్ మండలం కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకు దోపిడికి దొంగలు వ్యక్తం చేశారు పోలీసులు బ్యాంక్ సిబ్బంది తెలిపిన విరాల ప్రకారం శుక్రవారం రోజు బ్యాంకు సిబ్బంది యధావిధిగా పనులు ముగించుకొని తాళాలు వేసి వెళ్ళిపోయారు అయితే మరుసటి రోజు శనివారం ఉదయం బ్యాంకులో పని చేసే స్పీకర్ రోజు మాదిరిగానే తాళాలు తెరిచి శుభ్రం చేయడానికి వెళ్లారు బ్యాంకు ప్రధాన ద్వారం తాళాలు విరిగినట్లు ఉండడంతో గమనించిన స్లీపర్ బ్యాంక్ మేనేజర్ సమాచారం అందించారు మేనేజర్ బస్సులకు ఫిర్యాదు చేశారు బ్యాంకు సీసీ ఫుటేజ్ తనిఖీ మధ్య రాత్రి వేల ముసుగులో దొంగ చేతిలో బ్యాగు పట్టుకొని తిరుగుతున్న దృశ్యాలు సిసి కెమెరాలు కనిపించాయి