ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి మూడేళ్ల కఠిన కార్యదర్శి ప్రధాన జ్యుడీషియల్ మెడిసి మేజిస్ట్రేట్ ప్రదీప్ కుమార్ గురువారం తీర్పునిచ్చారు. ఈ మేరకు పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు బుచ్చిరాజుపాలెం కు చెందిన సాయికుమార్ మర్రిపాలెం లో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తూ తోటి ఉద్యోగులకు అసభ్యకరమైన సందేశాలు వీడియోలు పంపేవాడు. దీంతో గత ఏడాది కేసు నమోదు చేసుకున్న విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో ప్రవేశపెట్టగా పై శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.