నంద్యాల జిల్లామిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో సోలార్ గ్రీన్ కో సంస్థ వారు చేస్తున్న పనుల పట్ల మీరు అధైర్య పడవద్దని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ రైతులకు హామీ ఇచ్చారు, శుక్రవారం మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో మళ్లీ గ్రీన్ కో సోలార్ సంస్థ ప్రాజెక్ట్ నిర్మాణానికి 200 ఎకరాలు ప్రభుత్వ భూమి కావాలని అర్జీ పెంచడంతో జేసీ ప్రభుత్వ భూమిని మరియు మ్యాపును పరిశీలించారు,ఇండస్ట్రీ జీవో ప్రకారం రైతుల పొలాలకు వెళ్లే రోడ్లకు 40 అడుగులు పొదలాలి అలాగే పార్కులకు 10 శాతం రోడ్లకు వదలాలని జీవో చెబుతున్నప్పటికీ సోలార్ వాళ్లు అలాంటివి