మల్కాజిగిరికి చెందిన బసవరాజు అనే కళాకారులు కళ్ళకు గంతులు కట్టుకుని అద్భుతంగా విగ్రహాలను తయారు చేస్తున్నాడు. పర్యావరణహితం కోసం అందరూ మట్టి గణపతులను పూజించాలని కళ్ళు మూసుకుని వినాయకుడిని తీర్చిదిద్దాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో పర్యవరణానికి హాని అని తెలిపారు. నగర యువత మట్టితో చేసిన విగ్రహాల వైపు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.