ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 130 ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదు దారం నుండి కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్ ట్రేని కలెక్టర్ హర్ష చౌదరి డి ఆర్ డి ఓ మంగ్లీలాల్ కు అర్జీలు స్వీకరించారని, స్వీకరించిన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను తత్వమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.