అందరికీ నమస్కారం, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఆదివారం అనగా 24 8 2025 తేదీన ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి చనిపోయి నాడు. ప్రస్తుతం అతనిని మార్చురీలో పెట్టడం జరిగినది. అతని వయసు సుమారు 80 సంవత్సరాలు ఉంటుంది ఇతని గురించి ఎవరికైనా ఇతనికి సంబంధించిన విషయాలు తెలిసిన యెడల చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి తెలియజేయవలసినదిగా కోరుతున్నాము.CI - 9491074517SI- 9440796706