విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేట ప్రజలు ఎవరు అధర్య పడవద్దని ఆరోగ్యశాఖ మంత్రి సత్తి కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఉదయం విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేట ప్రాంతంలోని ఆయన పర్యటించారు. మెడికల్ క్యాంపు బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ల్యాబ్ రిపోర్ట్స్ రాగానే తెలియజేస్తామని తెలిపారు.