శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పట్టణంలోని వలి రోడ్డు చెరువును కల్పించింది. వర్షపు నీరు రోడ్లపైనే నిలవడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి మురికి కాలువలు ఉప్పొంగగా రోడ్ల పైన చేరడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లాయి.