Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: భక్తిశ్రద్ధలతో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు

Tandur, Vikarabad | Sep 5, 2025
తాండూర్ పట్టణంలో ముస్లిం సోదరులు ఈద్ మిలాద్-ఉన్-నబి వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త జన్మదినని పురస్కరించుకొని మిలాద్ ఉల్ నబి వేడుకలను ఘనంగా నిర్వహించారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us