Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: వేములపల్లి వద్ద తండ్రి కొడుకుల గల్లంతు ఒకరి మృతదేహం లభ్యం

Nalgonda, Nalgonda | Sep 6, 2025
నల్లగొండ జిల్లా మాడుగుల పల్లి మండలం ఆగ మోత్కూరు గ్రామానికి చెందిన పున్న సాంబయ్య ఆయన కుమారుడు పున్న శివమణి శుక్రవారం వినాయకుని నిమజ్జనం అనంతరం వేములపల్లి సమీపంలో లెఫ్ట్ కెనాల్ లో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయారు. ఈ సందర్భంగా సాంబయ్య మృతదేహం మేడారం వద్ద లభించింది. కొడుకు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి .ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అనుముకున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us