ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బెజా లే ల్ స్మార్ట్ ట్రిక్ భారత్ పర్యటనను వ్యతిరేకిస్తూ మంగళవారంసిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ పిలుపుమేరకు స్థానిక పార్టీ కార్యాలయం నుండి పటేల్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు,ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి వై నరసింహులు మాట్లాడుతూ ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బెజా లే ల్ స్మార్ట్ ట్రిక్ సెప్టెంబర్ 8 నుండి 10 వరకు భారత పర్యటన చేస్తున్నాడు ఇజ్రాయిల్ గాజాలో మారణకాండను కొనసాగిస్తూ గాజా . వెస్ట్ బ్యాంకు ల లో పాలస్తీ నీ యు ల పై దాడులు తీవ్రతం చేస్తున్నప్పటికీ దైవ పాక్షిక పెట్టుబడులు. ఒప్పందం స్వేచ్