మంథని నియోజక వర్గ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం మంత్రి శ్రీధర్ బాబు ఇలా కలో మంథనిలో యూరియా కోసం రోడ్డుపై నిరసన తెలిపారు రైతులు దుకాణాల్లో రైతులు సంబంధించిన యూరియా ఇవ్వకుండా దళాలకు లింక్ పెట్టి అక్రమంగా యూరియా విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడ యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పలువురు రైతులు మంథని లో ఆందోళనకు దిగారు.